ఉపాధ్యాయులకు సూచనలు
# Covid - 19 కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ఏర్పడిన విషయ జ్ఞాన లోపాన్ని సరిదిద్దుటకు అనుగుణంగా తేది : 25.06.2021 నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది . కనుక ఈ విద్యా సంవత్సరంలో చదువబోతున్న తరగతికి పునాదిగా గత సంవత్సరoలోని ఉపయోగపడే ముఖ్యాంశాలను విషయాల వారిగా , క్రింది తరగతికి చెందిన అంశాలను వీడియో లెసన్స్ రూపంలో తక్కువ నిడివిలో " DCEB MEDAK YOUTUBE CHANNEL" లో ఉంచడం జరుగును . కనుక ఉపాధ్యాయులు సంభంధిత విషయాలతో విద్యార్థులను సంసిద్దులను చేయగలరు . వీడియో లెసన్స్ కి సంభందించిన youtube link లను whatsapp ద్వార పంపబడును . వీటిని మన పాటశాల యందు తరగతి వారిగా ఏర్పాటుచేసుకున్న విద్యార్థుల whatsapp గ్రూప్ లో పోస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయగలరు .
@ 9th Class - Maths || అంశము : వృత్తాలు
@ 6 th Class - Social || అంశము : వ్యవసాయం