TC BOOK FEE Particulars
మెదక్ జిల్లా యందలి సమస్త యజమాన్యాలలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులందరు TC బుక్ కొరకై క్రింద తెలిపిన విధంగా రుసుము చెలించవలెను.
@ 1). ప్రభుత్వ పాఠశాలలు ( అన్ని యాజమాన్యాలు) : రూ . 500/- ( One Book Only )
@ 2). ప్రైవేట్ పాఠశాలలు : రూ. 1000/- ( One Book Only )
పైన తెలిపినటువంటి రుసుమును ఆన్లైన్ ద్వారా PAYMENT చేయవచ్చు . ఈ క్రింది ONLINE PAYMENT పై క్లిక్ చేయగలరు .
{ లేదా }
క్రింద తెలిపిన బ్యాంకు అకౌంట్ యందు డిపాజిట్ రూపంలో జమచేయ వలెను.
Pay to : "The Chairman & Secretary, DCEB Medak"
Bank : State Bank Of India, Medak Main Branch ( Opp: Police Station )
A/c No: 37108726629
IFSC Code : SBIN0020098
ఈ SBI,Medak Main Branch లో డిపాజిట్ చేస్తే ఎలాంటి అదనపు రుసుము చెల్లించవసరం లేదు.
Deposit Payment Voucher తో పాటు సెక్రెటరీ, DCEB Medak గారి పేరున పాఠశాల వివరములు తెలుపుతూ Covering Letter ను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, మెదక్ నందు సమర్పించవలెను . గతంలో తీసుకున్న మీ పాత TC Book ను పరిశీలించిన తరువాతనే నూతన TC BOOK మంజూరు చేయబడును.
{ లేదా }
DCEB MEDAK UPI PAYMENT
@ మరే ఇతర సందేహాలకు క్రింది వారిని సంప్రదించ గలరు.
1. M Sadankumar., Assr. Sec DCEB Medak - Cell : 9618692392
Download: