Record Sheet Book Fee

 


Record Sheet Book Fee Particulars

 మెదక్ జిల్లా యందలి సమస్త యజమాన్యాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత  పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులందరు Record Sheet  బుక్ కొరకై క్రింద తెలిపిన విధంగా  రుసుము చెలించవలెను.

@     1). ప్రభుత్వ పాఠశాలలు ( అన్ని యాజమాన్యాలు)  :  రూ . 300/-  ( One Book  Only )

@     2). ప్రైవేట్ పాఠశాలలు   : రూ. 600/- ( One Book  Only )

 పైన తెలిపినటువంటి రుసుమును ఆన్లైన్ ద్వారా PAYMENT చేయవచ్చు . ఈ క్రింది ONLINE PAYMENT పై క్లిక్ చేయగలరు .

{ లేదా }

 క్రింద తెలిపిన బ్యాంకు అకౌంట్ యందు  డిపాజిట్ రూపంలో జమచేయ వలెను.


Pay to :   "The Chairman & Secretary, DCEB Medak"

Bank :     State Bank Of India, Medak  Main Branch ( Opp: Police Station )

A/c No:    37108726629

IFSC Code : SBIN0020098

        ఈ  SBI,Medak Main Branch లో డిపాజిట్ చేస్తే ఎలాంటి అదనపు రుసుము చెల్లించవసరం లేదు.

 Note ::  వేరే ఇతర SBI Branch లేదా ఇతర Bank నుండి  పైన తెలిపిన బ్యాంకు అకౌంట్ నందు  డిపాజిట్ చేసినా అదనంగా రూ . 50/- చెల్లించాలి .  చెక్కులు, డి.డి. రూపంలో రుసుము చెల్లించరాదు.  .

        Deposit Payment Voucher తో పాటు సెక్రెటరీ, DCEB Medak  గారి పేరున పాఠశాల వివరములు తెలుపుతూ Covering Letter కు పేమెంట్ వోచేర్ ను జతపరచి  మండల  విద్యాశాఖాధికారి కార్యాలయం నందు సమర్పించవలెను . 

    ప్రైవేటు పాటశాలల యాజమాన్యం  Covering Letter కు పేమెంట్ వోచేర్ను మరియు  తప్పనిసరిగా పాటశాల రికగ్నిషన్ జిరాక్స్ ను  జతపరచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు సమర్పించవలెను .  

DCEB MEDAK UPI PAYMENT


        @ మరే ఇతర సందేహాలకు క్రింది వారిని సంప్రదించ గలరు.

            1. M Sadankumar., Assr. Sec DCEB Medak - Cell : 9618692392



DOWNLOAD :