DCEB MEDAK EXAMINATION FEE PARTICULARS
( 2024 -25)
మెదక్ జిల్లా యందలి సమస్త యజమాన్యాలలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులందరు 2024 - 25 విద్యా సంవత్సరం 6 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు DCEB పరీక్ష ఫీజు ఈ క్రింది తెలిపిన విధంగా జమచేయగలరు.
@ ప్రభుత్వ పాటశాలలు ( అన్ని యాజమాన్యాలు )
* 6th Class to 8th Class = Nil
( per student )
* 9th Class to 10th Class = Rs. 110/-
( per student )
@ ప్రైవేటు పాటశాలలు
* 6th Class to 8th Class = Rs.150/-
( per student )
* 9th Class to 10th Class = Rs. 175/-
( per student )
@ పరీక్ష ఫీజు చెల్లించుటకు చివరి తేది : 14.08.2024
పైన తెలిపినటువంటి రుసుమును ఆన్లైన్ ద్వారా PAYMENT చేయవచ్చు . ఈ క్రింది ONLINE PAYMENT పై క్లిక్ చేయగలరు .
{ లేదా }
{ లేదా }
క్రింద తెలిపిన బ్యాంకు అకౌంట్ యందు డిపాజిట్ రూపంలో జమచేయవచ్చు .
Pay to : "The Chairman & Secretary, DCEB Medak"
Bank : State Bank Of India, Medak Main Branch ( Opp: Police Station )
A/c No: 37108726629
IFSC Code : SBIN0020098
ఈ SBI,Medak Main Branch లో డిపాజిట్ చేస్తే ఎలాంటి అదనపు రుసుము చెల్లించవసరం లేదు.
Note :: వేరే ఇతర SBI Branch లేదా ఇతర Bank నుండి పైన తెలిపిన బ్యాంకు అకౌంట్ నందు డిపాజిట్ చేసినా అదనంగా రూ . 50/- చెల్లించాలి . చెక్కులు, డి.డి. రూపంలో రుసుము చెల్లించరాదు. .
Deposit Payment Voucher తో పాటు సెక్రెటరీ, DCEB Medak గారి పేరున పాఠశాల వివరములు తెలుపుతూ Covering Letter and Figure Statement ను మీ మండల విద్యాశాఖాధికారి కార్యాలయము నందు సమర్పించవలెను.
@ మరే ఇతర సందేహాలకు క్రింది వారిని సంప్రదించ గలరు.
1. M Sadankumar., Asst. Sec DCEB Medak - Cell : 9618692392
DOWNLOAD :