Readiness Programme - Day 4

                                                    తరగతి సంసిద్దతా కార్యక్రమము 2021-22

తేది : 29.06.2021 
Day - 4

ఉపాధ్యాయులకు సూచనలు

#    Covid - 19 కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ఏర్పడిన విషయ జ్ఞాన లోపాన్ని సరిదిద్దుటకు అనుగుణంగా తేది : 25.06.2021 నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది . కనుక ఈ విద్యా సంవత్సరంలో చదువబోతున్న తరగతికి పునాదిగా గత సంవత్సరoలోని ఉపయోగపడే ముఖ్యాంశాలను విషయాల వారిగా , క్రింది తరగతికి చెందిన అంశాలను వీడియో లెసన్స్ రూపంలో తక్కువ నిడివిలో " DCEB MEDAK YOUTUBE CHANNEL" లో ఉంచడం జరుగును . కనుక ఉపాధ్యాయులు సంభంధిత విషయాలతో విద్యార్థులను సంసిద్దులను చేయగలరు . వీడియో లెసన్స్ కి సంభందించిన youtube link లను whatsapp ద్వార పంపబడును . వీటిని మన పాటశాల యందు తరగతి వారిగా  ఏర్పాటుచేసుకున్న విద్యార్థుల whatsapp గ్రూప్ లో పోస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయగలరు .

@     9TH Class Telugu : Topic : 2 నేనెరిగిన బూర్గుల


@    8th Class Maths - బీజీయ సమాసాల భాగహారం


@    8th Class Telugu : త్యాగ నిరధి 


@   7 th Class Science : పరావర్తనం 




@    9th Class Maths : త్రిభుజాలు 


@    10 th Class Social : భారత దేశం శీతోష్ణ స్టితి



@   Note : RESPECTED TEACHERS,   It is also informed that , those who are interested to create more videos, they are welcomed and separate page to be created for all their works under the DCEB MEDAK site. Thank you all.👍

# For More Online Classes Click on Below Mentioned Class :

@    6th Class    @    7th Class    @    8th Class     @    9th Class    @    10th Class