Readiness Programme : Day - 6

  
తరగతి సంసిద్దతా కార్యక్రమము 2021-22
తేది : 01.07.2021 
Day - 6

ఉపాధ్యాయులకు సూచనలు

#    Covid - 19 కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ఏర్పడిన విషయ జ్ఞాన లోపాన్ని సరిదిద్దుటకు అనుగుణంగా  ఈ విద్యా సంవత్సరంలో చదువబోతున్న తరగతికి పునాదిగా గత సంవత్సరoలోని ఉపయోగపడే ముఖ్యాంశాలను విషయాల వారిగా , క్రింది తరగతికి చెందిన అంశాలను వీడియో లెసన్స్ రూపంలో తక్కువ నిడివిలో " DCEB MEDAK YOUTUBE CHANNEL" లో ఉంచడం జరుగును . కనుక ఉపాధ్యాయులు సంభంధిత విషయాలతో విద్యార్థులను సంసిద్దులను చేయగలరు . వీడియో లెసన్స్ కి సంభందించిన youtube link లను whatsapp ద్వార పంపబడును . వీటిని మన పాటశాల యందు తరగతి వారిగా  ఏర్పాటుచేసుకున్న విద్యార్థుల whatsapp గ్రూప్ లో పోస్ట్ చేసి విషయ జ్ఞానాన్ని పెంపొందించండి . 

@    7th Class Maths : చతుర్భుజాలు 

@    8th Class Bio.Science : జంతువులలో ప్రతుత్పతి - అలైంగిక ప్రత్యుత్పత్తి 


@    8th Class Physical Science : బలం ( Part 1 )

@    9th Class Telugu : 3. వలస కూలి 


@    9th Class Hindi : " 2. Ganewali Chidiya "


@    10th Class Social : అభివృద్ది భావనలు 

@    6th Class Maths : మన సంఖ్యలను తెలుసుకుందాం 


@   Note : RESPECTED TEACHERS,   It is also informed that those who are interested to create more videos, they are welcomed and a separate page to be created for all their works under the DCEB MEDAK site. Thank you all.👍

# For More Online Classes Click on Below Mentioned Class :

@    6th Class    @    7th Class    @    8th Class     @    9th Class    @    10th Class