Readiness Programme : Day-14

 తరగతి సంసిద్దతా కార్యక్రమము 2021-22
తేది : 12.07.2021 

Day - 14 

@    6th Class Telugu : 4.లేఖ



@    7th Class Maths : దత్తాంశ నిర్వహణ 


@    8th Class Physical Science : 2. ఘర్షణ పార్ట్ 2



@    9th Class Bio Science : కణఃనిర్మాణం - విధులు 

@    9th Social : 12) 17,18,19 వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Part - 2

@    10th Class Social :; 18.రాజకీయ దోరణుల ఆవిర్భావం part 1

జూలై 12వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు

3, 4 & 5వ తరగతులు - తెలుగు - 10.30 నుండి 11.00 గంటల వరకు

👉పాఠం - చదవడం, రాయడం - గుణింత పదాలు
👇



~~~~~~~~

8 & 9వ,తరగతులు - Bio Science - ఉదయం 11.00 నుండి 11.30 వరకు 

 👉పాఠం - Cell - Microorganisms - Ecosystem  (EM)
👇


🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

10 వ,తరగతి - Maths - ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు

👉పాఠం - Polynomial, Finding Degree of Polynomial, Values of Polynomial (EM)
👇


~~~~~~~~~
10వ, తరగతి - జీవశాస్త్రం -12.00 నుండి 12.30 గంటల వరకు

👉పాఠం - కౌమార దశ - ప్రత్యుత్పత్తి
👇


~~~~~~~~~

        💢💢💢💢💢💢💢💢💢💢💢

టీ- శాట్(T-sat)

3, 4 & 5వ తరగతులు - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు

👉పాఠం: - కూడికలు - తీసివేతలు
~~~~~~~~~
3, 4 & 5వ తరగతులు - Maths - 9.30 గం,, నుండి 10.00 గం,, ల వరకు

👉పాఠం - Number Concept (UM)

            🍃🍃🍃🍃🍃🍃🍃🍃

10వ తరగతి - Physics- 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు

👉పాఠం - Battery, Electric Circuit, Series and Parallel Connection  (UM)
~~~~~~~~~
10వ తరగతి - English - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు

👉పాఠం - News Report, Dairy Entry & Invitation
~~~~~~~~

            🍲🍲🍲🍲🍲🍲🍲🍲

6 & 7వ తరగతులు - గణితం - 12.00 గం,, నుండి 12.30 గ,,ల వరకు

👉పాఠం - రెండంకెల సంఖ్యల గుణకారం - భాగాహారం

~~~~~~~~~

6 & 7వ తరగతులు - Gen Science - 12.30 గం,, నుండి 01.00 గం,, ల వరకు

👉పాఠం - Animals  (EM)

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6 & 7వ తరగతులు - Social - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు

👉పాఠం - Solar System - Globe - Latitudes and Longitudes (UM)
~~~~~~~~~
8 & 9వ తరగతులు - జీవశాస్త్రం - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు

👉పాఠం - ఆహారం - ఆహారోత్పత్తి

             🌰🌰🌰🌰🌰🌰🌰🌰

8 & 9వ తరగతులు - Maths - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు

👉పాఠం - Ratio and Proportion  (EM)
~~~~~~~~
8 & 9వ తరగతులు - Social - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు

👉పాఠం - Money and Banking - Digital Transaction (UM)

            ♦♦♦♦♦♦♦♦

10వ తరగతి - Maths- 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు

👉పాఠం - Converting Daily Situation into Linear Equations in Two Variables (EM)
~~~~~~~~~
10వ తరగతి - హిందీ - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు

👉పాఠం - వర్ణ్ విచార్, శబ్ధ్ ఔర్ వాక్య్ రచనా

 ఉపాధ్యాయులకు సూచనలు :

#    Covid - 19 కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ఏర్పడిన విషయ జ్ఞాన లోపాన్ని సరిదిద్దుటకు అనుగుణంగా  ఈ విద్యా సంవత్సరంలో చదువబోతున్న తరగతికి పునాదిగా గత సంవత్సరoలోని ఉపయోగపడే ముఖ్యాంశాలను విషయాల వారిగా , క్రింది తరగతికి చెందిన అంశాలను వీడియో లెసన్స్ రూపంలో తక్కువ నిడివిలో " DCEB MEDAK YOUTUBE CHANNEL" లో ఉంచడం జరుగును . కనుక ఉపాధ్యాయులు సంభంధిత విషయాలతో విద్యార్థులను సంసిద్దులను చేయగలరు . వీడియో లెసన్స్ కి సంభందించిన youtube link లను whatsapp ద్వార పంపబడును . వీటిని మన పాటశాల యందు తరగతి వారిగా  ఏర్పాటుచేసుకున్న విద్యార్థుల whatsapp గ్రూప్ లో పోస్ట్ చేసి విషయ జ్ఞానాన్ని పెంపొందించండి .   

@   Note : RESPECTED TEACHERS,   It is also informed that those who are interested to create more videos, they are welcomed and a separate page to be created for all their works under the DCEB MEDAK site. Send Videos through ' Telegram ' Aap . 

Cell No. 9618692392.

 Thank you all.👍

# For More Subject & Class wise Online Classes Click on Below Mentioned Class :

@    6th Class    @    7th Class    @    8th Class     @    9th Class    @    10th Class

@@@@@