Readiness Programme : Day 21

   తరగతి సంసిద్దతా కార్యక్రమము 2021-22

తేది : 20.07.2021 
Day - 21

@    10th Class Physical Science :: పరమాణువులూ, అణువులు

@    9th Class Social :: 3.జలావరణం - జల చక్రం

@    8th Class Physical Science :: 2.ఘర్షణ part 4



@    7th Class Social :: 3. చెరువులు-భూగర్భజలాలు Part-2

@    6th Class Hindi :: 5. "Mera pariwar"



ఉపాధ్యాయులకు సూచనలు :

#    Covid - 19 కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ఏర్పడిన విషయ జ్ఞాన లోపాన్ని సరిదిద్దుటకు అనుగుణంగా  ఈ విద్యా సంవత్సరంలో చదువబోతున్న తరగతికి పునాదిగా గత సంవత్సరoలోని ఉపయోగపడే ముఖ్యాంశాలను విషయాల వారిగా , క్రింది తరగతికి చెందిన అంశాలను వీడియో లెసన్స్ రూపంలో తక్కువ నిడివిలో " DCEB MEDAK YOUTUBE CHANNEL" లో ఉంచడం జరుగును . కనుక ఉపాధ్యాయులు సంభంధిత విషయాలతో విద్యార్థులను సంసిద్దులను చేయగలరు . వీడియో లెసన్స్ కి సంభందించిన youtube link లను whatsapp ద్వార పంపబడును . వీటిని మన పాటశాల యందు తరగతి వారిగా  ఏర్పాటుచేసుకున్న విద్యార్థుల whatsapp గ్రూప్ లో పోస్ట్ చేసి విషయ జ్ఞానాన్ని పెంపొందించండి .   

@   Note : RESPECTED TEACHERS,   It is also informed that those who are interested to create more videos, they are welcomed and a separate page to be created for all their works under the DCEB MEDAK site. Send Videos through ' Telegram ' Aap . 

Cell No. 9618692392.

 Thank you all.👍

# For More Subject & Class wise Online Classes Click on Below Mentioned Class :

@    6th Class    @    7th Class    @    8th Class     @    9th Class    @    10th Class

@@@@@