Readiness Programme : Day-28

తరగతి సంసిద్దతా కార్యక్రమము 2021-22

తేది : 29.07.2021 
Day - 28

 @    6th social ::వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం part 1

@    7th Social :: విజయనగర రాజులు

@    7th Social :: 12. ప్రాంతీయ రాజ్యల ఆవిర్భావం -కాకతీయులు.

@    9th Social :: ప్రభుత్వ బడ్జెట్ - పన్నులు

@    9th Social:: ప్రభుత్వు బడ్జెట్ - పన్నులు పార్ట్ 2


ఉపాధ్యాయులకు సూచనలు :

#    Covid - 19 కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ఏర్పడిన విషయ జ్ఞాన లోపాన్ని సరిదిద్దుటకు అనుగుణంగా  ఈ విద్యా సంవత్సరంలో చదువబోతున్న తరగతికి పునాదిగా గత సంవత్సరoలోని ఉపయోగపడే ముఖ్యాంశాలను విషయాల వారిగా , క్రింది తరగతికి చెందిన అంశాలను వీడియో లెసన్స్ రూపంలో తక్కువ నిడివిలో " DCEB MEDAK YOUTUBE CHANNEL" లో ఉంచడం జరుగును . కనుక ఉపాధ్యాయులు సంభంధిత విషయాలతో విద్యార్థులను సంసిద్దులను చేయగలరు . వీడియో లెసన్స్ కి సంభందించిన youtube link లను whatsapp ద్వార పంపబడును . వీటిని మన పాటశాల యందు తరగతి వారిగా  ఏర్పాటుచేసుకున్న విద్యార్థుల whatsapp గ్రూప్ లో పోస్ట్ చేసి విషయ జ్ఞానాన్ని పెంపొందించండి .   

@   Note : RESPECTED TEACHERS,   It is also informed that those who are interested to create more videos, they are welcomed and a separate page to be created for all their works under the DCEB MEDAK site. Send Videos through ' Telegram ' Aap . 

Cell No. 9618692392.

 Thank you all.👍

# For More Subject & Class wise Online Classes Click on Below Mentioned Class :

@    6th Class    @    7th Class    @    8th Class     @    9th Class    @    10th Class

@@@@@