Readiness Programme : Day-9

  తరగతి సంసిద్దతా కార్యక్రమము 2021-22
తేది : 05.07.2021 
Day - 9

ఉపాధ్యాయులకు సూచనలు

#    Covid - 19 కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ఏర్పడిన విషయ జ్ఞాన లోపాన్ని సరిదిద్దుటకు అనుగుణంగా  ఈ విద్యా సంవత్సరంలో చదువబోతున్న తరగతికి పునాదిగా గత సంవత్సరoలోని ఉపయోగపడే ముఖ్యాంశాలను విషయాల వారిగా , క్రింది తరగతికి చెందిన అంశాలను వీడియో లెసన్స్ రూపంలో తక్కువ నిడివిలో " DCEB MEDAK YOUTUBE CHANNEL" లో ఉంచడం జరుగును . కనుక ఉపాధ్యాయులు సంభంధిత విషయాలతో విద్యార్థులను సంసిద్దులను చేయగలరు . వీడియో లెసన్స్ కి సంభందించిన youtube link లను whatsapp ద్వార పంపబడును . వీటిని మన పాటశాల యందు తరగతి వారిగా  ఏర్పాటుచేసుకున్న విద్యార్థుల whatsapp గ్రూప్ లో పోస్ట్ చేసి విషయ జ్ఞానాన్ని పెంపొందించండి . 

@    9th Class Telugu : దీక్షకు సిద్ధంకండి 

@    8th Class Maths : అనులోమ మరియు విలోమ అనుపాతములు
        

@    8th Class Phy.science : బలం ( Part 2 )


@    7th Class Maths : త్రిభుజాల సర్వ సమానత్వం 

@    6th Class Hindi : " Aam Lelo Aam "


@    10th Social : ఆహార భద్రత 
    

@   Note : RESPECTED TEACHERS,   It is also informed that those who are interested to create more videos, they are welcomed and a separate page to be created for all their works under the DCEB MEDAK site. Send Videos through ' Telegram ' Aap . 

Cell No. 9618692392.

 Thank you all.👍

# For More Subject & Class wise Online Classes Click on Below Mentioned Class :

@    6th Class    @    7th Class    @    8th Class     @    9th Class    @    10th Class

@@@@@

జూలై 05వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు

3, 4 & 5వ తరగతులు - EVS - 10.30 నుండి 11.00 గంటల వరకు
👉పాఠం - మొక్కలు- జంతువులు
👇

~~~~~~~~

8 & 9వ,తరగతులు - Bio Science - ఉదయం 11.00 నుండి 11.30 వరకు 
 👉పాఠం - Food - Food Production  (EM)
👇


🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

10 వ,తరగతి - Bio Science - ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు
👉పాఠం - Cell, Tissues - Structure and Functions (EM)

~~~~~~~~~
8 & 9వ, తరగతులు - భౌతిక శాస్త్రం -12.00 నుండి 12.30 గంటల వరకు
👉పాఠం - లోహాలు - అలోహాలు

~~~~~~~~~

        💢💢💢💢💢💢💢💢💢💢💢

టీ- శాట్(T-sat)

3, 4 & 5వ తరగతులు - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
👉పాఠం: - ఆకారాలు - ఆకృతులు
~~~~~~~~~
3, 4 & 5వ తరగతులు - Maths - 9.30 గం,, నుండి 10.00 గం,, ల వరకు
👉పాఠం - Number Concept (EM)

            🍃🍃🍃🍃🍃🍃🍃🍃

10వ తరగతి - Bio Science - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
👉పాఠం - Cell, Tissues - Structure and Functions  (UM)
~~~~~~~~~
10వ తరగతి - భౌతికశాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
👉పాఠం - కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం
~~~~~~~~

            🍲🍲🍲🍲🍲🍲🍲🍲

6 & 7వ తరగతులు - గణితం - 12.00 గం,, నుండి 12.30 గ,,ల వరకు
👉పాఠం - నాలుగు అంకెల సంఖ్యల స్థాన విలువలు, కూడికలు మరియు తీసివేతలు

~~~~~~~~~

6 & 7వ తరగతులు - English - 12.30 గం,, నుండి 01.00 గం,, ల వరకు
👉పాఠం - Topic: Learning is Fun Writing a Description - Reading

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6 & 7వ తరగతులు - Gen Science - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
👉పాఠం - Plants  (EM)
~~~~~~~~~
8 & 9వ తరగతులు - తెలుగు - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
👉పాఠం - అవగాహన, ప్రతిస్పందన - కథ

             🌰🌰🌰🌰🌰🌰🌰🌰

8 & 9వ తరగతులు - Physics - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
👉పాఠం - Metal and Non Metal (EM) 
~~~~~~~~
8 & 9వ తరగతులు - Maths - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
👉పాఠం - Operations on Integers (UM)

            ♦♦♦♦♦♦♦♦

10వ తరగతి -  తెలుగు - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
👉పాఠం - అవగాహన, ప్రతిస్పందన - పరిచిత పద్యం
~~~~~~~~~
10వ తరగతి - సాంఘీక శాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
👉పాఠం - పటం - అక్షాంశాలు, రేఖాంశాలు మరియు భూ స్వరూపాలు