Online Classes through DIKSHA App

 


    మన పాట్యపుస్తకాల ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్సేస్ నిర్వహించవచ్చును . 6 నుండి 10 వ తరగతి పుస్తకాలు ఆన్లైన్ తరగతులకోసం విద్యార్థులకు , ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు సులభంగా అర్థమయ్యే విధంగా , ఆకర్షణీయంగా  రూపొందించి DIKSHA APP/PORTAL నందు పొందపరచనైనది. విద్యార్థుల మొబైల్ ఫోన్ లో  ఈ వీడియో లెసన్స్ కోసం ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి .

క్యూఆర్ ( QR ) కోడ్ ను వినియోగించే విధానం :

@    మీ యొక్క మొబైల్ google play store పై click చేయండి .

@    సెర్చ్ బార్ లో DIKSHA అని టైప్ చేయండి .

@    
    తెర పై ఇలా కనిపిస్తుంది .

@    INSTALL పై క్లిక్ చేయండి .

@    విజయవంతంగా INSTALL చేసిన తరువాత యాప్ ను తెరవడానికి OPEN పై click చేయండి .

@    SUBJECT పై click చేయండి .

@    విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు రెండింటిలో మీకు చెందిన దానిని ఎంపిక చేసుకోవాలి .

@    పాట్యపుస్తకం / Lesson కుడి వైపున ఉన్న QR CODE పై స్కాన్  చేయాలి .

@    ( లేదా ) సెర్చ్ బార్ నందు QR ను టైపు చేయాలి . కావలసిన అంశాలను వీక్షించ వచ్చు .